Tuesday 27 August 2019

Vasthu Definition in Telugu.వాస్తు నిర్వచనం



వాస్తు నిర్వచనం :
                                 నివసించుటకు ఎంపిక  చేసుకున్న స్థలము యొక్క స్వరూపము మరియు గృహము యొక్క నిర్మాణ క్రమము ను అనుసరించి ఆ స్థలం లేదా అందులో నివసించే వారి యొక్క శుభాశుభ ఫలితాలను తెలియజేసే శాస్త్రమే  "వాస్తు శాస్త్రం ". 

No comments:

Post a Comment