Sunday 29 December 2019

ఫోన్ కొంటే టివి ఫ్రీ Buy LG g8x thinq mobile and get led TV free

ఎల్‌జి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేవారికి ఎల్‌జి సంస్థ కళ్లు చెదిరే ఆఫర్ ను ప్రకటించింది. ఆ కంపెనీకి చెందిన జి8ఎక్స్‌ థిన్‌క్యూ స్మార్ట్‌ఫోన్‌ను రూ.49,999 ధ‌ర‌కు కొనుగోలు చేస్తే ఎల్‌జి ఎల్‌ఈడి టివిని ఉచితంగా పొందవచ్చు.G8X-Promotion-Page-Web-D-v1
 ఫోన్‌కు ఎల్‌జి తన కంపెనీకి చెందిన 24 ఇంచుల ఎల్‌ఈడి టివిని ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఈ ఆఫర్‌ జనవరి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని ఎల్‌జి తెలిపింది. ఎల్‌జి జి8ఎక్స్‌ థిన్‌క్యూ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులు అమెజాన్‌లో లేదా ఆఫ్‌లైన్‌ స్టోర్‌లో కొనుగోలు చేశాక జనవరి 15వ తేదీ లోపు ఎల్‌జి వెబ్‌సైట్‌లో తమ పేరు, చిరునామా, ఫోన్‌ నంబర్‌, దాని ఐఎంఈఐ నంబర్‌, సీరియల్‌ నంబర్‌ తదితర వివరాలతోపాటు అడ్రస్‌ ప్రూఫ్‌ను జతచేసి ఫాంను నింపాలి. అంతే.. వినియోగదారులకు ఎల్‌ఈడి టివి తమ ఇంటికే ఉచితంగా డెలివరీ అవుతుంది. కాగా జి8ఎక్స్‌ థిన్‌క్యూ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి వన్‌ టైం ఫ్రీ స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ ఆఫర్‌ను కూడా అందిస్తున్నారు. ఇక ఎల్‌జి ఈ ఫోన్‌ కొనుగోలుపై ఉచితంగా అందిస్తున్న టివి ఖరీదు రూ.10,990గా ఉంది. ఇంకెందుకు ఆలస్యం స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసి ఉచితంగా టివిని పొందండి.
Click to buy this link https://amzn.to/2SA2KXW

Sunday 22 December 2019

What are the benefits of eating apple in the morning?

What are the benefits of eating apple in the morning?

you should eat an apple in the morning hours. This is because apples are rich in dietary fiber, pectin, which is found in its peel. Since most people have digestive issues due to improper sleep or late eating habits, apples right in the morning, after waking up is a good idea.

How many apples should you eat a day?

An apple a day will not cause you to consume too much sugar, so keep up your healthy habit! In fact you should be eating more than one fruit serving (e.g. one medium sized fruit) each day. Fruit is one of the best sources of fibre, vitamins, minerals and antioxidant.

What happens if you eat a lot of apples?

"Eating apples in excess will not cause many side effects,"

said. "But as with anything eaten in excess, apples may contribute to weight gain." Furthermore, apples are acidic, and the juice may damage tooth enamel. ... "An apple a day is good, but taking all day to eat the apple can damage teeth."

Should we eat apple at night?

Apple And as your digestion slows down at night, the apple remains in your tummy for longer, giving these acids time to build up. When to eat: Morning. Apple peel contains dietary fibre pectin, which stimulate the liver to produce bile – needed to break down food.

Why do terrorists mostly use Toyota vehicles?

A famous question! Why is Toyota so famous amongst the Terrorist such as ISIS?
So, recently there has been an ambiguity that why is the Japanese brand Toyota is so famous amongst the ISIS. The terrorists have been widely taking use of the Toyota’s Hilux Pick up trucks and the Toyota’s Popular Land Cruisers in all their presence in the videos and activities. Due to which America had to question Toyota that how are they able to get these vehicles and why?

So the real reasons why terrorists are using Toyota was found out after research which are:

  1. Toyota Hilux can be easily used to mount Heavy Caliber machine Guns.
  2. The Land Cruisers can be used to mount heavy Anti-Aircraft guns.
  3. Both the vehicles can be used for ground attacks and helicopters and can be grounded too.
  4. Toyotas are widely tested for usage under high temperature conditions. (Their Quality, Durability and Reliability-QDR since 1937 makes their vehicles world class dependable)
  5. The used spare parts of these vehicles are readily available.
  6. Other than the above the life and the performance of Toyota’s Engines are remarkable when it comes to endurance.
  7. So, to clear the air it is the durability of the cars which attracts the ISIS/Terrorist enough which they are not able to achieve in other brands.

Google ceo Sundar Pichai: Biography, Education and Salary

Full Name: Pichai Sundararajan

Date of Birth: June 10, 1972 (age 47)

Place of Birth: Madurai, Tamil Nadu, India

Father: Regunatha Pichai

Mother: Lakshmi Pichai

Wife:   Anjali Pichai (Class mate at IIT Kharagpur)

Children: 2 (Kiran Pichai, Kavya Pichai)

Nationality: American, India born American

Height: 1.80 Mtr.

Sundar Pichai Education: 

Schooling of Sundar Pichai: He completed schooling in Jawahar Vidyalaya, a school in Ashok Nagar, Chennai and completed the Class XII from Vana Vani school. 

B.Tech: IIT Kharagpur 

Master of Science (MS): Stanford University

MBA:  Wharton School of the University of Pennsylvania

Sundar Pichai Hobbies: Football and Cricket

Sundar Pichai Net Worth: $920 Million dollars as of 25 June 2019

Sundar Pichai Salary: The salary of Sundar Pichai is US$6.5 lac per year which continues to be since 2015. But due to the addition of personal security budget and other fringe benefits it is increased to US$1,881,066 in 2018.

Family background of Sundar Pichai

Sundar Pichai belongs to the family of an Engineer. The father of Pichai was an electrical engineer at General Electric Company (GEC), the British conglomerate. His father Regunatha Pichai had a manufacturing plant that produced electrical components. The Mother of Sundar Pichai was also a working woman. She was a stenographer.

Career of Sundar Pichai;

Sundar Pichai had completed B.Tech in Metallurgical Engineering from IIT Kharagpur and earned a scholarship to study materials science and semiconductor physics from Stanford University, USA.

He started his career as an engineer and product manager at a semiconductor maker (Applied materials) in Silicon Valley, USA.

Sundar completed MBA from Wharton in 2002 and joined McKinsey & Company as a consultant. Finally, he joined Google in 2004.

Major Success of Sundar Pichai

Sundar Pichai convinced the co-founders of Google, Sergey Brin, and Larry Page to launch Google’s browser. Sundar played an important role in the final launching of Google Chrome, in 2008.Eventually, Chrome became the No. 1 browser in the world, surpassing competitors such as Firefox and Internet Explorer.

God help those who help themselves, and the launch of Google Chrome brings phenomenal success to the Sundar Pichai.

Sundar Pichai became an internationally famous figure following the thrilling success of the Google Chrome.

Finally after the gap of 11 years, since he joined Google; he was selected as the next CEO of Google on August 10, 2015. 

The Alphabet Inc. was formed in 2015 as a Google’s parent company. Sundar Pichai was awarded 273,328 shares of Google's holding company Alphabet in Feb.2016. Finally, on December 3, 2019, he became the CEO of Alphabet Inc.

Winter Skin care: Try these 6 natural face packs from your kitchen to get glowing skin

6 natural face packs from your kitchen shelf to get glowing skin in winters. Ditch all your summer skin care routine and try homemade face-packs that will help you get a glowing skin during this time of the year too. If you have no idea how to start, we have your back. Winter is here and the sheer joy of walking around in the warm winter sun and enjoying the outdoors is a pleasure we all look forward too. Winters skin care requires a lot of moisturizing and nourishing the skin. The reason behind this is because winter can really make skin look dry and flaky.
The face pack for winter season will also help to treat skin concerns subjected at that point of time. Here are 6 natural face-packs that you should definitely apply on your skin to look radiant during this chilly weather.

1) Honey and rose water face pack:

This is quite a popular winter face pack for glowing skin. Given that the skin can get really dry at this season, this pack with honey helps to nourish the skin from inner layers and bring in the glow and radiance in no time. Apply this pack on the face and neck. Leave it on to dry for 10 minutes. Once dry, wash it off with lukewarm water. This face pack can be applied every day to nourish the skin well.

2) Milk cream and honey:

Milk cream or malai is one of the best natural moisturizing creams that you can apply on your skin to make it supple and soft. Trust honey to clear your skin off the bacteria that are responsible for the growth of pimples and acne on your face. All you need to do is to take a tablespoon each of milk cream and honey in a bowl and mix them well. Apply the mixture on your face and skin and leave it for about 15 minutes before rinsing it off with lukewarm water. Pat dry your skin and see the result. Your skin will feel moisturized like never before. Follow the regime regularly. The richness in milk cream along with honey will help to reduce dullness, bring in bright and shiny skin in no time. One can achieve radiant and glowing skin with youthful appearance.

3) Banana and milk:

If your skin is dry and patchy, it is time you hydrate it with a combination of milk and banana, but if your skin is excessively oily, you can replace milk with rosewater too. Banana helps in peeling off dead skin and milk is a clarifying agent, so in case your skin has lost the glow, you know what to do. Take one whole mashed banana in a bowl and add one tablespoon of milk and mix it well. Apply it on your face and neck and leave it for 20 minutes and wash it off with warm water. Banana has valuable fruit nutrients to help smoothen the skin. It is one of the best homemade face packs for winter.

4) Aloe vera and almond oil or sesame oil:

If you have been complaining of too much dead skin, bring aloe vera and almond oil or sesame oil to your rescue. This face pack works best to ensure hydration. All you need to do is take about 8-10 drops of almond oil or sesame oil and one teaspoon of aloe vera gel and blend them between your palms. Now apply and rub the mixture on your face in circular motions for at least 15 minutes and leave it overnight. Wash your face the next day and you will find your face extremely soft and lively.

5) Carrot and honey:

This face pack helps lighten the dull and patchy skin, thanks to beta-carotene present in carrots. Honey acts as a moisturizer for the skin. This pack will help remove dead skin cells too. All you need to do is to take one peeled and pureed carrot and one tablespoon of honey and mix them well. Now apply this mask on your face and rinse it off after 15 minutes. This mask helps lighten the dull and patchy skin thanks to beta carotene in carrot. Honey adds binding and helps to moisturize skin. 

6) Avocado and olive oil face pack:

Who does not know the goodness of avocado? This is good face pack for dry skin in winter. It helps to reduce dry skin and also helps to get radiant skin in no time. All you need to do is to take the ripe avocado and mash it with the back of a spoon into a fine smooth paste. Add olive oil into the avocado paste. Apply this pack on your face and neck.Once dry, wash it off with cold water. This face pack can be applied thrice a week for desirable results.

Friends go on, try these 6 natural face-packs, made from easy-to-find ingredients in your kitchen, for soft and supple skin even in winters. All you need is effective winter face pack to beat dull skin and bring in radiant and fresh skin. The moisturizing of skin is essential during this season as the skin tends to get very dry. These face packs mentioned above are easy to procure and try out as well. You can easily work on them in no time and yet achieve glowing and bright skin. Try it today.

These 8 zodiac signs will have negative effects on solar eclipse on December 26

The last solar eclipse of this year will take place on 26 December 2019. According to Indian time (26 December 2019 Solar Eclipse in India time), it will start at 08:17 in the morning and will end at 10.57 am. According to the Hindu calendar, this solar eclipse will take place in the original constellation and Sagittarius on the new moon day of Pausha month. The sutak period of the eclipse will take 12 hours before the eclipse. Let us know what effect solar eclipse has on all zodiac signs.
Aries There is a possibility of humiliation during the eclipse, so avoid bad deeds.
Taurus There may be physical and mental distress, take care of yourself in this situation.
Gemini Spouse's health may deteriorate. Take care of their health.
Pisces Today your happiness will increase. Some kind of good news can also be heard.Cancer The people of Cancer can get some good news. Have patience.
Lion Today you can worry about anything. The mind can remain lost. Keep yourself busy.
Virgo Eclipse effects can cause some kind of suffering. Be careful.
Libra Money is likely to benefit. Economic life will improve.
Scorpio There are signs of financial loss. Therefore, do not be negligent in matters related to money.
Sagittarius There is a possibility of some kind of suffering. Be careful.
Capricorn There is a possibility of some kind of loss. There is a need to take thoughtful steps.
Aquarius You can get some kind of benefit. There will be a feeling of happiness in the mind.
Pisces Today your happiness will increase. Some kind of good news can also be heard.

How to call someone by hiding your number from your phone

If you want to call someone from a private number. You want to talk to that person and your phone number also does not go to him. To do this you use someone else's mobile number. We tell you a trick, from which you will not need any other phone to call any number from a private number.

You can make a private call to someone from your phone and your number will not appear in his phone. If you want to do this, then follow the steps mentioned in our article. After that you will be able to call anyone in private from your phone. For this you have to go to GlobFone.

Follow these steps:

1. To make a private call to someone from your phone, first of all open Google Chrome in your phone.

2. In google chrome you go to the website https://globfone.com/.

3. After this, if you scan a little down there, you will see four options.

4. It will have first option video, second share, third SMS and fourth call.

5. You will not be on the fourth option to call:

6. After the call, you will get the option to choose your country. In that you choose India.

7. Just below that, dial the number of the person you want to call and on the call option below.

After the call, the call will go to the number whose number you dialed. That person will not see your real number. A short number like +1956, +91564, +9111 will be called on his phone. This person will not recognize your number and will not even know that you have called.

Call will be done from web version only:

Although GlobFone's app is also present on the Google Play Store, but you will not be able to make calls through the app. To make a call, you have to use its web version. For this, you have to open this website by going to Google Chrome and make a call from it.

Citizenship Amendment Act: Supreme Court takes a big decision, says "Ban on implementing CAA

The Supreme Court of India, while hearing the Citizenship (Amendment) Act 2019, has refused to ban this law. A division bench of Chief Justice SA Bobde, Justice BR Gavai and Justice Surya Kant refused to stay the implementation of the Citizenship (Amendment) Act 2019. The Supreme Court says that it will hear the petition in January. Earlier, the Supreme Court has issued a notice to the Central Government on 59 petitions challenging the Citizenship (Amendment) Act 2019.

59 petitions challenging the Citizenship Amendment Act were set for hearing in the Supreme Court today. Among those who filed the petition are MPs Jairam Ramesh, Mahua Moitra and Asaduddin Owaisi. Also, CJI Bobde called Attorney General (AG) KK Venugopal and said that lawyer Ashwini Upadhyay made an unusual request that he visited Jamia and said that people do not know about the Act, do you make the Civil Amendment Act public can do? The Attorney General says that government officials can publish this act.

In present India, the Supreme Court on Tuesday refused to interfere in protests, violence and then police action in protest against the Citizenship Amendment Act (CAA), saying why should we hear these petitions. Why don't you hear the High Court Go? ' Not only this, but the court has also not given any order to stop the police action against the students, nor set up an inquiry committee headed by a retired judge to investigate the case.

5 Easy and Natural Ways To Treat Cracked Heels

Cracked heels are a very common problem and can range in severity from a cosmetic issue to a painful problem.

In addition to dry, thickened skin, the problem may be accompanied by symptoms like redness, itching, inflammation and peeling skin. Taking proper precautions right away can prevent cracks from getting deeper and causing bleeding and pain.
Vegetable Oil

A variety of vegetable oils can be used to treat and prevent cracked heels. Olive oil, sesame oil, coconut oil or any other hydrogenated vegetable oil will work. For best results, use this remedy before going to bed to allow ample time for the oil to fully penetrate your skin.
Rice Flour

Exfoliating the skin on your feet and heels will help remove dead skin, thus preventing cracking and dryness. Rice flour can be used a part of a homemade exfoliating scrub.
Indian Lilac

Indian lilac, also known as margosa leaves or neem, is an effective remedy for your cracked feet, especially when they become itchy and infected. Neem soothes dry, irritated skin and fights infection, thanks to its fungicidal properties.
Lemons

The acidic property in lemons can be very effective in softening rough skin that leads to cracking.
Rosewater and Glycerin

The combination of glycerin and rose water makes an effective home treatment for cracked heels. Glycerin softens the skin, which is why it is widely used in cosmetics. Rose water adds vitamins A, B3, C, D, and E as well as antioxidant, anti-inflammatory and antiseptic properties.

How to get rid of black heads

Women also use a variety of beauty products to enhance their beauty, but beauty stains when there are dark circles under your eyes, marks of pimples or blackheads. By the way, there are many products in the market both for lighting pimple marks and for reducing dark circles. Blackheads remover will also be easily found in the market. However, many women complain that they do not get any benefit from the Blackheads remover available in the market. Today we are going to tell about blackhead remover made at home from egg whites for similar women. So let us teach you how to make blackhead removal from eggs.

Ingredients: 2 tbsp oatmeal, 2 tbsp egg white

Method: First take an egg and break it and separate the yellow part from its white part. After this, you take oatmeal and mix it in the egg white. If you want, you can also grind the porridge and use its powder. After this, you have to apply this pack by gently massaging it in circular motion wherever there are blackheads on the nose, chin or forehead. Keep in mind that you have to massage gently or else your skin may peel or it may get red rashes. Leave it like this for 5 minutes and then clean the face with hot water. After cleansing the face, take a cotton tissue and rub the cotton tissue with light pressure where your blackheads are. After this, you will see very fewer blackheads on the face. This is an extremely easy way to remove stubborn blackheads. If you do this after every 2 days, then your blackheads will disappear completely in a week.

Saturday 21 December 2019

ప్రతి అమ్మాయి అందంగా ఉండాలంటే తన బ్యాగ్ లో ఉండాల్సిన బ్యూటీ ప్రొడక్ట్స్

అమ్మాయిలు అందం విషయంలో ఏ మాత్రం రాజీ పడరు. అది కాలేజీకి వెళ్ళే అమ్మాయి అయినా లేదా క్రొత్త ఉద్యోగాన్ని ప్రారంభించినా, ఇంట్లో ఉండే ఆంటీలైనా సరే నిరంతరం అందానికి మెరుగులు దిద్దుతూనే ఉంటారు. ఇంట్లో వారి సంగతి సరే. బయట వెళ్ళే వారి అందం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, కొన్ని చిట్కాలను పాటించడం మంచిది. కాలేజీకి వెళ్ళ అమ్మాయిలైనా..ఉద్యోగం చేసే నారీమనులైనా తమ వెంట తీసుకెళ్ళే బ్యాగ్ లో సరైన రకమైన మేకప్ ఉత్పత్తులను కూడా పట్టుకెళితే ఉపయోగకరంగా ఉంటుంది.

పొడి షాంపూ నుండి జిడ్డు నివారించే ఉత్పత్తులు, ముఖం జిడ్డు నుండి రిఫ్రెష్ చేసే ఫేస్ మిస్ట్ వరకు, ప్రతి అమ్మాయి తన బ్యాగ్‌లో అత్యవసరమైన అందం ఉత్పత్తుల ఉంచుకోవాలి.

మీ బ్యాగులో తప్పనిసరిగా తీసుకెళ్ళాల్సిన 6 బ్యూటీ ఉత్పత్తుల జాబితా గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం:

ప్రతి అమ్మాయి అందంగా ఆకర్షించాలంటే తన బ్యాగ్ లో ఉండాల్సిన ఇన్ స్టాంట్ బ్యూటీ ప్రొడక్ట్స్.
సిసి క్రీమ్

ఈ లాక్మే సిసి క్రీమ్ చౌకైనది మరియు ఎల్లప్పుడూ చర్మానికి రక్షకుడిగా ఉంటుంది! మీ ముఖం నీరసంగా, నిర్జీవంగా కనిపించినప్పుడు ఇది మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. సిసి క్రీమ్ చర్మంను తేమగా, ప్రకాశవంతంగా మరియు స్కిన్ టోన్ ను కూడా తగ్గించకుండా సహాయం చేస్తుంది. ఇంత కంటే మరేం కావాలి మీకు?


కాజల్

కోహ్ల్ మీ కళ్ళను తక్షణమే అందంగా మార్చేయగలదు. ఈ ప్లం కోల్ వాటర్ ఫ్రూఫ్ కలది, స్మడ్జ్ ప్రూఫ్ మరియు ఒక స్వైప్‌లోనే మీకళ్ళకు రంగును అందిస్తుంది. దీనిని సాధారణ కోల్ గా మరియు ఐలైనర్‌గా కూడా ఉపయోగించవచ్చు.


లిప్ బామ్

మీ ముఖం 'చాలా మేకప్' గా కనబడకూడదనుకుంటే, ఈ లేత రంగు లిప్ బామ్ ను ఎంపిక చేసుకోండి. ఈ Nivea ఫ్రూటీ లిప్ బామ్ పెదాలకు తగినంత తేమను అందిస్తుంది. మరియు మీ పెదాలకు మృదువైన పెదాల రంగును ఇస్తుంది.


ఎరుపు / గులాబీ లిప్‌స్టిక్‌

మీ స్కిన్ టోన్ ఆధారంగా, మీకు ఉత్తమంగా కనిపించే లిప్ కలర్ ను ఎంచుకోవచ్చు. ఈ మేబెలైన్ క్రీమీ మ్యాట్ లిప్ కలర్ మీ ముఖాన్ని తక్షణమే ప్రకాశవంతం చేస్తుంది. బోనస్: ఎరుపు రంగు లిప్‌స్టిక్ నలుపు రంగు పెదాలకు రంగు-దిద్దుబాటుదారుగా పని చేయగలదు, పింక్ లిప్‌స్టిక్ బ్లష్‌గా పని చేస్తుంది.


ఒక ఫేస్ మిస్ట్

ఈ కామ ఆయుర్వేద ఫేస్ మిస్ట్ రోజంతా మీ చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది మరియు హైడ్రేట్ చేస్తుంది. ఇది సహజమైన రక్తస్రావ నివారిణిగా కూడా పనిచేస్తుంది, ఇది కోపంగా ఉన్న చర్మాన్ని తక్షణమే శాంతపరుస్తుంది.

డ్రై షాంపూ

ఈ రోజుకు మీకు బ్యాడ్ హెయిర్ డే లా ఉందా? ఈ BBLUNT డ్రై షాంపూతో, మీకు చిందరవందర మరియు నిర్జీవమైన జుట్టును తిరిగి ఎప్పుడు రాకుండా చేస్తుంది. తలకు తలస్నానం చేయకుండా, నీటిని ఉపయోగించకుండానే ఈ స్ప్రే తలలోఅదనపు నూనెను గ్రహించేస్తుంది. కాబట్టి తాజా మరియు భారీ జుట్టును క్షణంలో తిరిగి పొందడానికి ఈ బాటిల్‌ను సులభంగా మీ వెంట తీసుకెళ్ళండి.

ఎక్కిళ్లు.. ఎందుకొస్తాయి? why did hiccups comes and disturbing to me ?

ఎక్కిళ్లు.. ఎందుకొస్తాయి?

ఎక్కిళ్లు.. ఒకటీ, రెండు సార్లు వస్తే ఒకే… అదే ఆగకుండా వస్తూనే ఉంటే.. నోరు తెరిచి రెండు మాటలు మాట్లాడలేం. ఒక్కోసారి ఊపిరికి కూడా బ్రేకులు వేసినట్లు అవుతుంది. ఇవి ఒక్కొక్కళ్లకు సెకన్ల గ్యాప్‌లో ఆగిపోతాయి. కొందరికి అర గంట గడిచినా ఆగవు. ఇలా ఎక్కువ సేపు ఇబ్బంది పెట్టనప్పుడు గుండె, ఊపిరితిత్తుల భాగంలో నొప్పి వచ్చి, చెప్పలేని బాధకు కారణమవుతుంది.
ఎక్కిళ్లు కేవలం గొంతులో స్టార్ట్ అయ్యేవి కాదు. ఊపిరి తీసుకునే ప్రాసెస్‌కు సంబంధించినవి. ఊపిరితిత్తులు, పొట్ట భాగాలను వేరు చేస్తూ పక్కటెముకలను అంటిపెట్టుకుని డోమ్ షేప్‌లో ఓ పెద్ద కండరం ఉంటుంది. దీన్ని డయాఫ్రాగ్మ్ అంటారు. ఊపిరి పీల్చినప్పుడు ఇది కిందికి వెళ్లి లంగ్స్‌లోకి గాలి వస్తుంది. మళ్లీ డయాఫ్రాగ్మ్ పాత పొజిషన్‌కు వచ్చినప్పుడు నోరు, ముక్కులోంచి గాలి బయటకు వెళ్తుంది. కానీ, ఒక్కసారిగా డయాఫ్రాగ్మ్ కండరాలు ఇరిటేట్ (ఉద్రేకానికి గురైతే) అయినప్పుడు సడన్‌గా గొంతులోకి గాలి స్పీడ్‌గా వస్తుంది. ఆ గాలి వాయిస్ బాక్స్‌కు గట్టిగా తగిలి, ఉన్నట్టుండి వోకల్ కాడ్స్ మూసుకుపోయి ఓ శబ్ధం స్టార్ట్ అవుతుంది. ఆ శబ్ధమే ఎక్కిళ్లు.
ఇలా జరగడానికి కారణాలు
శారీరకంగా, మానసికంగా పడే ఒత్తిడి వల్ల డయాఫ్రాగ్మ్‌ను కలిపే బ్రెయిన్ నరాలు ఉద్రేకానికి గురై ఎక్కిళ్లు మొదలవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. దీనికి ప్రధానమైన కారణాలు..
  • ఆహారాన్ని ఫాస్ట్‌గా మింగడం. నీళ్లు వేగంగా తాగడం.
  • స్ట్రెస్ ఫీలింగ్, సడన్‌గా ఏదైనా భావోద్వేగానికి, బాధకు గురవడం.
  • కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ ఎక్కువగా తాగడం.
  • శరీర ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పు రావడం.
  • ఐస్, చూయింగ్ గమ్ లాంటివి తింటున్నప్పుడు ఒక్కసారిగా గాలి పీల్చడం.
ఎక్కిళ్లు ఆపడానికి చిట్కాలు
  • కొద్దిసేపు ప్రాణాయామం చేయడం. శ్వాసను నెమ్మదిగా, గట్టిగా ఒకవైపు నుంచి పీలుస్తూ.. మరోవైపు నుంచి వదులుతూ కొన్ని క్షణాలపాటు చేయాలి.
  • తలకిందులుగా ఆసనం వేసినా కొంతమందికి ఎక్కిళ్లు ఆగిపోతాయి.
  • రెండు మూడు సెకన్లు ముక్కును గట్టిగా పట్టుకోవడం లేదా పేపర్ బ్యాగ్‌లో ముఖం పెట్టి గట్టిగా శ్వాస పీల్చడం. ఈ రెండింటి ద్వారా ఊపిరితిత్తుల్లో కొద్దిసేపు కార్బన్‌డై ఆక్సైడ్ నిలిచి, డయాఫ్రాగ్మ్ కండరాలు రిలాక్స్ అవ్వొచ్చు.
  • మరిన్ని నీళ్లు తాగడం ద్వారా సాఫ్ కావొచ్చు.
  • గుప్పెడు నిండా చక్కెర తీసుకుని నోట్లో వేసుకుని నెమ్మదిగా చప్పరిస్తూ నమిలి మింగడం.
ఇలా ఉంటే డాక్టర్‌ని కలవడం మేలు
  • ఒక వేళ పై చిట్కాలేవీ పని చేయకపోతే, ఒక రోజంతా గడిచినా ఎక్కిళ్లు అదేపనిగా వస్తూనే ఉంటే డాక్టర్‌ని కలవడం మేలు.
  • సాధారణంగా ఎక్కిళ్లు కొద్ది నిమిషాల్లోనే ఆగిపోతాయి. అలా కాకుండా చాలాసేపు ఆగలేదంటే.. 24 గంటలకు మించి వస్తున్నాయంటే.. డయాఫ్రాగ్మ్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
  • ఇలా ఉంటే ఒక్కొక్కరికి వాంతులు కావడం, ఫిట్స్‌లా వచ్చే అవకాశాలు ఉంటాయి. గొంతులో కూడా డ్యామేజ్ అయ్యే చాన్స్ ఉంటుంది.
  • స్టెరాయిడ్స్, అనస్తీషియా ఎక్కువైనా.. పడకపోయినా, షుగర్ ఎక్కువగా ఉండడం, తీవ్రమైన కిడ్నీసమస్యలు ఉన్నా ఎక్కుళ్లు తీవ్రంగా వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
  • మాట్లాడడం, ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారినా, ఆహారం తీసుకోలేనంతగా, నిద్రకు సమస్యగా మారినా వెంటనే డాక్టర్‌ని కలిస్తే మంచిది.
  • అలాగే ఎక్కిళ్లతో పాటు కడుపు నొప్పి, తీవ్రమైన జ్వరం, వాంతులు, దగ్గు, రక్తం పడడం లాంటివి ఉంటే సమస్య తీవ్రంగా ఉందని గుర్తించి హాస్పిటల్‌కు వెళ్లాలి.

బొద్దింకల్ని తరిమికొట్టండి ఇలా

ఇళ్లు, స్టోర్‌ రూంలలో బొద్దింకలు కామన్. ఇంటిని ఎంత క్లీన్‌గా ఉంచినా, ఏదో ఒక రకంగా బొద్దింకలు వస్తూనే ఉంటాయి. వాటిని తేలిగ్గా తీసుకుంటే... వాటి సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. అవి ఎంత డేంజరంటే... ఆహార పదార్థాలపై బ్యాక్టీరియాను వదిలిపెడతాయి. తినే పదార్థాలు పాడయ్యేలా చేస్తాయి. వేగంగా పాకుతూ పిల్లల్ని భయపెడతాయి. ఒకటేంటి... బొద్దింకలతో అన్నీ సమస్యలే. అడ్డమైన రోగాలూ వచ్చేందుకు కారణమయ్యే బొద్దింకలు రాకుండా... మార్కెట్‌లో రకరకాల స్ప్రేలు ఉన్నా... వాటిని వాడితే... మనకూ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆ స్ప్రే గాల్లో కలిసి... మనమూ పీల్చే పరిస్థితి ఉంటుంది. దాని బదులు సహజసిద్ధంగా వాటిని తరిమికొట్టే అవకాశమూ ఉంది.

బొద్దింకలకు పసుపు రంగు... నలుగు రంగులా కనిపిస్తుంది. అందువల్ల పసుపు రంగు ఉన్న చోట బొద్దింకలు పెరుగుతాయి. నీటి చమ్మ ఉన్న చోట బొద్దింకలు పెరుగుతాయి. నీడగా, చీకటిగా ఉండే ప్రాంతాల్లో అవి కాలనీలు పెడతాయి. వాటిని సహజ సిద్ధంగా తరిమికొట్టే ఛాన్స్ ఉన్నప్పుడు... స్ప్రేలు, పురుగు మందులూ వాడాల్సిన అవసరం ఏముంది?

Bay leaves : పులావులో వేసే బే ఆకులతో తేలిగ్గా బొద్దింకల్ని తరిమికొట్టొచ్చు. కిచెన్‌లోని వేర్వేరు ప్రదేశాల్లో బే ఆకుల్ని చల్లాలి. వాటి వాసన చూస్తే చాలు... వార్నాయనో అనుకుంటూ బొద్దింకలు పారిపోతాయి.

Use of cloves : లవంగాలు తెలుసు కదా... వాటిని వంటగదిలోని మూలలు, డ్రాయర్లు, ర్యాకులు, షెల్ఫులలో అక్కడక్కడా ఉంచండి. లవంగాల వాసన బొద్దింకలకు అస్సలు పడదు. వారానికోసారి పాత లవంగాల్ని తీసేసి... కొత్త లవంగాల్ని పెడుతూ ఉంటే... ఇక బొద్దింకలు రానే రావు.

Boric Powder and Sugar Mix : బోరిక్ పౌడర్, పంచదారను సమాన మోతాదులో తీసుకొని కలపాలి. ఆ పొడిని వంటగదిలోని మూలల్లో చల్లాలి. అప్పుడు బొద్దింకలు రమ్మన్నా రావు. చీకటిగా, ఇరుకుగా ఉండే ప్రదేశాల్లో ఈ పొడి వెయ్యడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

The use of neem : వేప ఆకుల వల్ల ఎన్నో ప్రయోజనాలు. బొద్దింకల్ని పంపించేసేందుకు... వేప నూనె, వేప ఆకుల్ని వాడొచ్చు. వేప నూనె, వేప పొడిని కిచెన్‌లో చల్లితే చాలు... ముఖ్యంగా రాత్రివేళ తడిగా ఉండే ప్రదేశాల్లో చల్లితే... బొద్దింకలు పారిపోతాయి. ఇలా కంటిన్యూగా చేస్తూ ఉంటే... బొద్దింకల సమస్య తీరిపోతుంది.

తిరుమలో శ్రీవారి సేవ చేయాలి అనుకోనే వారు తెలుసుకోవాల్సిన అంశాలు

తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని ఎంతోమంది దర్శించుకుని తరిస్తారు. అయితే ఆ స్వామి వారి సన్నిధిలో వారం రోజులపాటు సేవ చేసే భాగ్యాన్ని కూడా కల్పిస్తోంది టీటీడీ. శ్రీవారి సన్నిధిలోని క్యూ లైన్లు, దేవాలయ పరిసరాలు తదితర చోట్ల విధులు నిర్వహించేందుకు వలంటీర్లను ఎంపిక చేస్తుంది. స్వామివారి సన్నిధిలో సేవకు ఎలా వెళ్లాలి?, మార్గదర్శకాలు ఏమిటో?తెలుసుకోండి మరి...!
నెల రోజుల ముందే సమాచారమివ్వాలి..!ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. స్త్రీ, పురుష బేధం లేకుండా పదిమంది భక్తులకు తక్కువగాకుండా బృందంగా వెళ్లాలి. గ్రూపులోని సభ్యులంతా వారి పేరు, చిరునామా, వయస్సు తదితర వివరాలను నెలరోజుల ముందుగానే టీటీడీకి పంపాలి.

ఏ కులం వారైనా హిందువులందరూ శ్రీవారి సేవకు అర్హులే. హిందువుగా గుర్తించేందుకు తిరుమల నామం, తిలకం లేదా కుంకుమ లేదా చందనం బొట్టు ధరించాలి.
శ్రీవారి సేవకు వచ్చే గ్రూపు లీడరు లేదా కోఆర్డినేటర్ వలంటీర్ల పూర్తి వివరాలు తిరుమల సేవా సదన్‌లో అందించాలి.వారి వయసు 18 ఏళ్లు నిండి 60 ఏళ్లలోపు ఉండాలి.
ఆరోగ్య ధ్రువీకరణ పత్రాన్ని (మెడికల్ సర్టిఫికెట్) గుర్తింపు పొందిన వైద్యునిచేత అటెస్ట్ చేయించి సమర్పించాలి. కేటాయించి తేదీల్లో ఉ. 10 నుంచి సా.5 వరకు సేవాసదన్‌లోని సహాయ ప్రజా సంబంధాల అధికారికి రిపోర్ట్ చేయాలి.
సేవకులకు ఉచిత బస కల్పిస్తారు. పురుషులకు పీఏసీ-3లో, మహిళలకు సేవాసదన్‌లో వసతి కల్పిస్తారు. సేవకులు తమ లాకర్ కోసం తాళం చెవిలు తెచ్చుకోవాలి.
శ్రీవారి సేవాసదన్‌లో రోజూ సాయంత్రం 4గంటలకు డ్యూటీలు కేటాయిస్తారు. రోజుకు కనీసం ఆరుగంటలు విధులు నిర్వహిం చాల్సి ఉంటుంది.సేవా సమయంలోనే శ్రీవారి స్కార్ఫ్‌లు ధరించాలి.గోవిందుడిని స్మరిస్తూ, భక్తులను గోవిందా గోవిందా అని సంభోదించాలి.
శ్రీవారి సేవ పూర్తిగా యాత్రికుల సహా యం చేసేందుకు ఉద్దేశించిన స్వచ్ఛంద సేవ మాత్రమే. సేవ కోసం గ్రూపు కోఆర్డినేటర్‌కు కానీ సిబ్బందికి కానీ ధన, వస్తురూపంలో ఎలాంటి చెల్లింపులు ఉండవు.కేటాయించిన ప్రదేశంలోనే సేవ చేయాలి. గర్భాలయ సేవ నిర్బంధ సేవ కాదు. గర్భాలయం సేవ కోసం ఒత్తిడి చేయకూడదు.
" సేవా సదన్‌లో ఉండే మహిళా సేవకులు రాత్రి వేళల్లో నైటీలు ధరించరాదు."నియమ, నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల వరకు సేవకు అనుమతించరు.
తిరుమల ఆస్థాన మండపంలో ప్రతి శుక్రవారం ఉదయం 9నుంచి ప్రారంభమయ్యే శిక్షణ తరగతులకు శ్రీవారి సేవకులు హాజరుకావాల్సి ఉంటుంది.సేవకులు తమ చిన్నారులు, వృద్ధులను వెంట తీసుకు రాకూడదు.
డ్రెస్ కోడ్ :
సేవకు వచ్చే మహిళలు మెరూన్ బార్డర్ కలర్‌తో కూడిన ఆరెంజ్ కలర్ చీర, రవిక ధరించాలి. పురుషులు తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి.
వివరాలు పంపాల్సిన చిరునామా..!
పౌరసంబంధాల అధికారి,
తిరుమల తిరుపతి దేవస్థానము,
కపిలతీర్థం రోడ్డు, తిరుపతి, పిన్ కోడ్ 517501.
మరిన్ని వివరాలకు 0877-2263544, 0877-2264392 నంబర్లలో సంప్రదించవచ్చు.

Holidays list in 2020 by Telangana government 2020 సంవత్సర సెలవుల జాబితా

2020 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సెలవుల జాబితాతో జీవో నెంబరు 2745ను గురువారం విడుదల చేసింది. రంజాన్‌, బక్రీద్‌, మోహరం తదితర పండుగలు చంద్రుడు కనబడే తేదీని బట్టి స్వల్ప మార్పులు ఉంటాయని జీవోలో తెలిపింది. మొత్తం 17 సాధారణ సెలవులు ప్రకటించింది. వీటిల్లో రిపబ్లిక్‌, బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి, మొహరం, దసరా ఆదివారాల్లో రాగా, దీపావళి రెండో శనివారం వచ్చింది.
సాధారణ సెలవులు - ఐచ్ఛిక సెలవులు
తేదీ పండుగ
14.1.2020 బోగి
15.1.2020 మకర సంక్రాంతి
16.1.2020 కనుమ
26.1.2020 రిపబ్లిక్‌డే
21.2.2020 మహాశివరాత్రి
25.3.2020 ఉగాది
2.4.2020 శ్రీరామనవమి
5.4.2020 బాబూజగ్జీవన్‌రామ్‌ జయంతి
10.4.2020 గుడ్‌ఫ్రైడే
14.4.2020 డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి
25.5.2020 రంజాన్‌
1.8.2020 బక్రీద్‌
11.8.2020 శ్రీకృష్ణాష్టమి
15.8.2020 స్వాతంత్య్రదినోత్సవం
22.8.2020 వినాయకచవితి
30.8.2020 మోహరం
2.10.2020 గాంధీ జయంతి
24.10.2020 దుర్గాష్టమి
25.10.2020 విజయదశమి
30.10.2020 మిలాద్‌-ఉన్‌-నబీ
14.11.2020 దీపావళి
25.12.2020 క్రిస్ట్‌మస్‌
అప్షనల్ హాలీడేస్..
1.1.2020 నూతన సంవత్సరం
10.1.2020 హజరత్‌ మహది సయ్యద్‌ మహ్మద్‌ పుట్టినరోజు
9.3.2020 హజరత్‌ ఆలీ పుట్టినరోజు
10.3.2020 హోలి
23.3.2020 షబ్‌-ఇ-మీరజ్‌
6.4.2020 మహావీర్‌ జయంతి
9.4.2020 షబ్‌-ఇ-భారత్‌
26.4.2020 బసవ జయంతి
7.5.2020 బుద్ధపూర్ణిమ
14.5.2020 షహదత్‌ హజరత్‌ అలీ(ఆర్‌.ఏ)
21.5.2020 షబ్‌ ఏ ఖదర్‌
22.5.2020 జుమా అతుల్‌వదా
23.6.2020 రథయాత్ర
31.7.2020 వరలక్ష్మీ వ్రతం
7.8.2020 ఈద్‌-ఇ-గదీర్‌
20.8.2020 పార్శీ నూతన సంవత్సరం
29.8.2020 9వ ముహర్రం (1441 హిజ్రా)
17.9.2020 మహాలయ అమావాస్య
8.10.2020 అర్బయీన్‌
27.11.2020 యాజ్‌-ధమ్‌-షరీఫ్‌
30.11.2020 కార్తీక పౌర్ణమి
24.12.2020 క్రిస్ట్‌మస్‌ఈవ్‌
26.12.2020 బాక్సింగ్‌ డే

Thursday 19 December 2019

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే 10 రకాల కూరగాయలు 10 natural vegetables use will improve your hair growth

జుట్టు సమస్యల విషయానికి వస్తే, జుట్టు రాలడం మరియు జుట్టు పెరుగుదల ఆగిపోవడం చాలా మంది ఎదుర్కొంటున్న సాధారణ సమస్యలలో ఒకటి. మన జుట్టు అందంగా కనబడటానికి సరైన సంరక్షణ మరియు పోషణ అవసరం. మీరు మీ జుట్టుకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే తర్వాత జుట్టు రాలడం లేదా జుట్టు పల్చబడుతోందని ఫిర్యాదు చేస్తుంటారు.

కొన్ని తీవ్రమైన సందర్భాల్లో, మీరు చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి, అదృష్టవశాత్తూ, మీ జుట్టు సమస్యలను నివారించడానికి మీ వంటగదిలో కొన్ని అద్భుతమైన నివారణలు ఉన్నాయి, ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి మీ జుట్టును తిరిగి పెరగడానికి మరియు జుట్టును నిగనిగలాడేలా చైతన్యం నింపడానికి సహాయపడతాయి. మేము మీ ఇంట్లో సులభంగా లభించే కూరగాయలు జుట్టు పెరుగుదలను ఏవిధంగా ప్రోత్సహిస్తాయో ఇప్పుడు చూద్దాం..

1. ఆకుకూరలు

ఆకుపచ్చ ఆకు కూరలు, ముఖ్యంగా బచ్చలికూర తినడానికి మన తల్లులు మనల్ని ఎలా సపోర్ట్ చేశారో గుర్తుందా?అవును, ఆకుకూరలు ఆరోగ్యానికి గొప్ప ప్రయోజనాలు అందిస్తాయి. బచ్చలికూరలో ఇనుము మరియు మెగ్నీషియం మరియు విటమిన్లు ఎ, సి మరియు డి వంటి ముఖ్యమైన పోషకాల గొప్ప మూలం . ఇది మీ జుట్టు పెరుగుదలను పెంచటమే కాకుండా ఆరోగ్యకరమైన జుట్టును కాపాడుకోవడానికి సహాయపడతాయి.

2. బీట్‌రూట్

బీట్‌రూట్ లో విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉంటుంది, మరియు దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించినప్పుడు జుట్టు పెరుగుదలను పెంచడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది . బీట్‌రూట్‌లో ఉండే విటమిన్ సి గొప్ప యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది మరియు ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడానికి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి తలలో కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కూరగాయలలో ఉండే లైకోపీన్ జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుందని నిరూపించబడింది.

3. గుమ్మడికాయ

గుమ్మడికాయలో ప్రోటీన్లు, ఖనిజాలు మరియు విటమిన్లు సి మరియు ఇ (ఇవి బలమైన యాంటీఆక్సిడెంట్లు) నిండి ఉంటాయి మరియు జుట్టు పెరుగుదలను ఉత్తేజపరిచే గొప్ప ఔషధంగా నిరూపించబడింది. గుమ్మడికాయలో ఉండే విటమిన్ సి మరియు జింక్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. విటమిన్ ఇ ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని నివారిస్తుంది మరియు పొడవాటి మరియు ఒత్తైన జుట్టును ఇవ్వడానికి తలలో రక్త ప్రసరణను పెంచుతుంది.

4. దోసకాయ

కూరగాయలలో దోసకాయ విటమిన్ ఎ, సి మరియు కె మరియు ఫాస్ఫరస్, మెగ్నీషియం, జింక్ మరియు ఇనుము వంటి ముఖ్యమైన ఖనిజాల వనరులు ఇవి మీ జుట్టు నుండి ప్రోటీన్ నష్టాన్ని నివారించడంలో సహాయపడటమే కాకుండా మీ తలలో జుట్టును పోషించుట మరియు ఒత్తుగా, మెరిసే జుట్టును పొందుతారు.

5. ఉల్లిపాయ

మీ జుట్టును పోషించుకోవడానికి ఉల్లిపాయ ఒక అద్భుతమైన పదార్థం. జుట్టు పెరుగుదలను ఉత్తేజపరిచేందుకు కొల్లాజెన్ ఉత్పత్తిని మరియు తలలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడే జింక్, సల్ఫర్ మరియు ఇనుము వంటి ముఖ్యమైన ఖనిజాలు ఇందులో ఉన్నాయి. జుట్టుకు క్రమం తప్పకుండా ఉల్లిపాయను ఉపయోగించినప్పుడు మీ జుట్టు తిరిగి పెరగడానికి దారితీస్తుందని అధ్యయనం పేర్కొన్నది.

6. టొమాటోస్

టొమాటోస్ విటమిన్ సి కి గొప్ప మూలం, ఇది బలమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది మరియు తలలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి మరియు మీ తల నుండి ధూళి మరియు మలినాలను తీయడానికి సహాయపడుతుంది మరియు తద్వారా జుట్టు ఆరోగ్యం మరియు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.

7. చిలగడదుంపలు

తీపి బంగాళాదుంపలు బీటా కెరోటిన్ పుష్కలంగా కలిగి ఉంటాయి, ఇది ఆరోగ్యకరమైన తలను నిర్వహించడానికి మరియు జుట్టు పెరుగుదలను పెంచడానికి సమర్థవంతమైనది మరియు సమర్థవంతమైన ఔ షధంగా చేస్తుంది. అంతేకాకుండా, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు అవసరమైన విటమిన్ సి మరియు కొవ్వు ఆమ్లాలు కూడా ఇందులో ఉన్నాయి.

8. క్యారెట్లు

క్యారెట్‌లో విటమిన్లు ఎ, సి, బి 7 వంటి విటమిన్లు ఉంటాయి, ఇవి జుట్టుకు అధికంగా ప్రయోజనం చేకూరుస్తాయి. ఇవి తలపై సెబమ్ ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడతాయి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడుతాయి. ఇంకా, ఈ విటమిన్లు జుట్టును బలోపేతం చేయడానికి మరియు ఒత్తైన, మెరిసే జుట్టుతో మిమ్మల్ని అందంగా మార్చుతాయి.

9. కరివేపాకు

జుట్టు రాలడాన్ని నివారించడానికి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి కరివేపాకు బాగా తెలిసిన నివారణ. కరివేపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు మరియు కెరాటిన్ మీకు ఆరోగ్యకరమైన, పొడవాటి జుట్టును ఇవ్వడానికి అనువైన పరిష్కారం .

10. వెల్లుల్లి

జుట్టు రాలడంతో సహా అనేక చర్మం మరియు జుట్టు సమస్యలకు వెల్లుల్లి వయస్సు గల ఇంటి నివారణ. ఇది సల్ఫర్ కంటెంట్ అధికంగా ఉంటుంది మరియు తద్వారా మీ తలలో జుట్టు ఒత్తుగా సమర్థవంతంగా పెంచుతుంది మరియు జుట్టు పెరుగుదలను పెంచుతుంది.