- WHAT IS INVESTING ? ఇన్వెస్టింగ్ లేదా పెట్టుబడి అంటే ఏమిటి ?
లాభాపేక్షతో ఏదేని ఒక ఆదాయాన్ని ఇచ్చే వనరు లేదా వస్తువు లేదా సేవ పై మన దగ్గర ఉన్న డబ్బును ఖర్చు చేస్తే అది "
పెట్టుబడి" లేదా"
ఇన్వెస్టుమెంట్" అవుతుంది. అయితే ఇక్కడ తిరిగి ఆదాయాన్ని ఇచ్చే వాటిపై ఖర్చు చేస్తేనే అది పెట్టుబడి అవుతుంది. ఆదాయాన్ని ఇవ్వని వాటిపై ఖర్చు చేస్తే అది పెట్టుబడి కాదు వ్యయం మాత్రమే.
ఆధాయాన్నిచ్చే కొన్ని పెట్టుబడి లేదా ఇన్వెస్టుమెంట్ మార్గాలు :
- స్థిరాస్తి
- బ్యాంకు డిపాజిట్లు
- వడ్డీ ఆదాయం
- అద్దె ఆదాయం
- సేవింగ్ సర్టిఫికెట్స్
- పోస్ట్ ఆఫీస్ పథకాలు
- బంగారం
- బాండ్స్
- షేర్ మార్కెట్
- మ్యూచువల్ పండ్స్
- వ్యాపారం Etc.
No comments:
Post a Comment